సున్నా కు విలువ ఉందా? సున్నా నోటు ఉందని మీకు తెలుసా?

అసలు సున్నాకు  విలువ ఉందా?
1నుండి 9 వరకు అంకెలన్నీ వున్నా 0 గనుక లేకపోయివుండుంటే మనం ఇప్పుడున్న ఈ అంకెల రూపురేఖలు మరోలా వుండేవి. 
ప్రపంచంలో అతి ప్రాచీన చరిత్ర కలిగిన భారతీయులే సున్నాను ప్రపంచానికి పరిచయం చేసారు.

ఇప్పుడు సున్నాయే గనుక లేకుంటే కంప్యూటర్ కు మానవ భాష అర్ధమయ్యేదే కాదు గదా!
ఇప్పుడర్ధమైందా సున్నా ఎంత ప్రాముఖ్యమైనదో.

సున్నా నోటు

ఈ సున్నా నోటును లంచగొండులకు ఇస్తారు!
అసలు ఈ సున్నా నోటేమిటి దీనికి విలువ ఉందా అని మీరనుకోవచ్చు. 
అవును దీనికి విలువ ఉంది. అవినీతి పరులైన లంచగొండులకు ఈనోటు ఇస్తారు.



1997 లో నిర్మల్ అనే వ్యక్తి తమిళనాడులోని తిరుచునాపల్లిలో స్థాపించారు.
మన దేశంలో అతిపెద్ద భూతమైన అవినీతిని నిర్మూలించాలనే లక్ష్యంతో స్థాపింపబడిన సంస్థ ఫిఫ్త్ పిల్లర్.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కొన్నిసార్లు..... పక్షులకు లేని వీసాలు, పాస్ పోర్టులు మనకెందుకు అనిపిస్తుంటుంది!

ఆకాశం నీ హద్దురా...!