Online Film Coaching (ఆన్లైన్ సినిమా శిక్షణ)


 "ఆన్లైన్ సినిమా కోచింగ్"


ఏశిక్షణా లేకుండా సినిమా తీయవచ్చు రాంగోపాల్ వర్మ గారిలా.

కాని ఇప్పుడు సినిమా అనే మాధ్యమం కోట్ల రూపాయల పెట్టుబడులు  పెట్టి  నిర్మించే వ్యాపారంగా మారింది

కాబట్టి రాజమౌళి గారిలా అందులో అడుగడుగునా ప్రేక్షకుడిని ఉత్కంఠతకు గురిచేస్తూ ఉండి జనాదరణ పొందడమే కాదు కాసులు కుమ్మరించేదిగా ఉండాలిప్పుడు సినిమా!


కథను నమ్మి సినిమాను నిర్మించే నిర్మాత దగ్గర్నుండి అది కొనుక్కుని ఆడించే బయ్యర్ల వరకు మరీ ముఖ్యంగా సినిమా ధియేటర్లోకి టికెట్ కొనుక్కొని లోనికి ప్రవేశించే ప్రేక్షకుడు సంతృప్తి చెందే వరకు మనం సినిమాను రూపొందించగలిగేలా ఉండాలి.


నిర్మాత సినిమాను ధియేటర్లో అమ్మినా ఆన్లైన్ లో 

ప్రేక్షకుడు ధియేటర్ లో చూసినా ఆన్లైన్ లో డబ్బులు చెల్లించి మన అరచేతులలో ఇమిడిపోయిన ఫోన్లలో చూసినా అది ప్రేక్షకుడికి నచ్చడంతో పాటు కాసులు కుమ్మరించేదిగా వుండాలి.


సినిమాపై ఆసక్తి వుండి సినిమా శిక్షణకోసం ఎదురు చూస్తున్నారా?


ఐతే మీకిదే మంచి అవకాశం నంది అవార్డు గ్రహీత సినిమా డైరెక్టర్ అయిన మనోహర్ చిమ్మని గారు ఆన్లైన్లో సినిమా శిక్షణనిస్తున్నారు.


సినిమా శిక్షణ తీసుకోవాలనుకునేవారు వెంటనే సంప్రదించండి.


మొబైల్ : 9010675050

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

కొన్నిసార్లు..... పక్షులకు లేని వీసాలు, పాస్ పోర్టులు మనకెందుకు అనిపిస్తుంటుంది!

ఆకాశం నీ హద్దురా...!